Satyagraha Deeksha: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష

-

Satyagraha Deeksha support decentralization anantapur: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఈ సందర్భంగా.. అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే..ప్రతిపక్ష పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...