Viveka Murder Case | వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

-

Viveka Murder Case | వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ హత్య కేసులో అవినాశ్ పై ఆరోపణలు ఉన్నాయని సునీత తరుపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదించారు. అవినాశ్, సీబీఐ(CBI)కి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపురి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. జూలై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనుంది.

- Advertisement -
Read Also:
1. మెగా కుటుంబాన్ని ఎప్పుడో టార్గెట్ చేశారు: పవన్ 
2. ఆ కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...