TDP MLA Candidates | టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

-

అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించింది. 11 అసెంబ్లీ(TDP MLA Candidates), 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేశారు.

- Advertisement -

పార్లమెంట్ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్

అమలాపురం – గంటి హరీష్ మాధుర్

ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్

విజయవాడ – కేశినేని శివనాధ్ (చిన్ని)

గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్

నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు

బాపట్ల – టి. కృష్ణప్రసాద్

నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

చిత్తూరు – దుగ్గమళ్ల ప్రసాద్ రావు

కర్నూలు – బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)

నంద్యాల – బైరెడ్డి శబరి హిందూపూర్ – బీకే పార్థసారధి

TDP MLA Candidates వీరే..

పలాస – గౌతు శిరీష

పాతపట్నం – మామిడి గోవిందరావు

శ్రీకాకుళం – గొండు శంకర్

శృంగవరపుకోట– కోళ్ల లలితా కుమారి

కాకినాడ సిటీ– వనమూడి వెంకటేశ్వరరావు

అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు– బోడె ప్రసాద్

మైలవరం– వసంత వెంకట కృష్ణప్రసాద్

నరసరావుపేట– డాక్టర్ చందలవాడ అరవింద్ బాబు

చీరాల– మద్దలూరి మాలకొండయ్య యాదవ్

సర్వేపల్లి– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు విడతల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మూడు విడతల్లో కలిపి 139 నియోజకవర్గాలను ప్రకటించినట్లైంది. మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో నాలుగు నియోజకవర్గాలు పెండింగ్‌లో ఉంచారు.

Read Also: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...