Transferred Six Ias Officers: రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

-

Transferred Six Ias Officers In Ap Government: రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అపరాజిత, పీఆర్ అండ్ ఆర్డీ అడిషనల్ కమిషనర్‌గా మహేశ్ కుమార్ రావిలాల, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా తేజ్ భరత్, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా చామకూరి శ్రీధర్, నంద్యాల జేసీగా నిశాంతిలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఐఏఎస్ అధికారి నారపురెడ్డి మౌర్యను జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...