TTD: శ్రీవారి ఆస్తుల శ్వేతపత్రం విడుదల

-

TTD Releases white paper on srivari properties: శ్రీవారి ఫిక్సడ్‌ డిపాజిట్లపై పలు ఆరోపణలు గుప్పుమంటున్న వేళ.. టీటీడీ శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. మెుత్తం 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఆయా బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు శేతపత్రంలో వెల్లడించింది. కాగా గడిచిన ఈ మూడేళ్లలో స్వామివారికి నగదు, డిపాజిట్లు పెరిగినట్లు తితిదే వివరించింది. శ్రీవారి ఆస్తులపై వస్తున్న ఆరోపణలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...