Vijayasai Reddy | ఆ విధానాలు ఇప్పుడు పనికిరావు: విజయసాయిరెడ్డి

-

టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతలపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) విమర్శలు చేశారు. ఎప్పుడో బ్రిటిష్​ కాలంలో విభజించి పాలించే ఎత్తుగడలను ఇప్పుడు విపక్షాలు అనుసరిస్తే చెల్లవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. బ్రిటిష్​ పాలకులు కొన్ని కులాలను రెచ్చగొట్టేది. కొన్ని వెనుకబడిన, అణగారిన వర్గాలను మరింతగా తొక్కేసేది. రాజధానిలో వారుండరాదు. ఉంటే అడవుల్లో లేక ఊరవతల ఉండాలనే విధానం బ్రిటిష్​ పాలకులది. ఆ అవశేషాలను ఇప్పుడు ఏపీలోని విపక్షాల్లో కనిపిస్తున్నాయంటూ సాయిరెడ్డి(Vijayasai Reddy) ట్వీట్​చేశారు. 1947కు ముందు ఇవన్నీ చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు వీలుకాదంటూ ఆయన రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల గురించి పరోక్షంగా విపక్షాలకు చురకలు వేశారు.

- Advertisement -
Read Also:
1. ‘పేదలను హింసించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు’
2. ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...