Vasantha Krishna Prasad |మనస్సాక్షిని చంపుకోలేను.. అమరావతికే నా ఓటు: వైసీపీ ఎమ్మెల్యే

-

Vasantha Krishna Prasad |మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరేం అనుకున్నా రాజధానిగా అమరావతి(Amaravati)కే తన ఓటు వేస్తానని అన్నారు. గురువారం కవులూరులో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధంతానికి కట్టుబడి ఉంటా, కానీ మనసాక్షిని చంపుకోలేనని అన్నారు. మూడు రాజధానులు అనేది వైసీపీ(YCP) విధానమని, వ్యక్తిగతంగా తన ఓటు మాత్రం అమరావతికే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత వాసిగా రాజధాని అమరావతి ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని అభిప్రాయప్డడారు. అంతేగాక, రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడంతో ఈ ప్రాంతంలో తమ భూముల రేట్లు అమాంతం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...