నారాయణఖేడ్ లో 100 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్ – 605 గజాలు కేవలం 3 లక్షలు మాత్రమే

అద్భుతమైన ప్రాజెక్ట్ లో 4లక్షల విలువ చేసే 605 గజాల ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ ను కేవలం 3లక్షల కే అందిస్తున్నారు, అయితే ఈ ఆఫర్ ఆగష్టు 21 ఆదివారం ఒక్క రోజు మాత్రమే

0
103

Neemsboro farms Pvt Ltd వారు నారాయణఖేడ్ లో 5 మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేసుకోని తాజాగా 6వ ప్రాజెక్ట్ 100 ఎకరాల్లో సరికొత్త మెగా ఫార్మ్ లాండ్ ప్రాజెక్ట్ ను సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ కు సమీపంలో సిర్గాపూర్ వద్ద లాంచ్ చేశారు. ఇందులో అద్భుతమైన developments చేపట్టారు. 4లక్షల విలువ చేసే 605 గజాల ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ ను కేవలం 3లక్షల కే అందిస్తున్నాం అని, అయితే ఈ ఆఫర్ ఆగష్టు 21 ఆదివారం ఒక్క రోజు మాత్రమే అని నీమ్స్ బోరో మార్కెటింగ్ డైరెక్టర్ జివి రమణారెడ్డి ప్రకటించారు.

సేఫ్టీ, సెక్యూరిటీ, కనెక్టివిటీ, ప్రాఫిట్ అనే నాలుగు కాన్సెప్ట్స్ తమ సంస్థ కస్టమర్లకు ప్లాట్స్ అందిస్తోందన్నారు.
సేఫ్టీ విషయం చూస్తే ప్రతి చెట్టుకు జియో ట్యాగింగ్, చుట్టూ కంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్
సెక్యూరిటీ చూస్తే.. ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ధరణిలో రిజిస్ట్రేషన్
కనెక్టివిటీ విషయంలో ఈ వెంచర్ కు మెదక్, నాందేడ్, జహీరాబాద్ సహా నలు వైపులా కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి.
ప్రాఫిట్ చూస్తే.. 12 సంవత్సరాల్లో శ్రీ గంధం, మహగని చెట్ల నుంచి వచ్చే ఆదాయంలో కస్టమర్ కు, కంపెనీకి 50: 50 తరహాలో పంపిణీ ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలోనే మలబార్ వేప చెట్ల నుంచి ఆదాయం వస్తుంది. ఇంతటా ఆద్భతమైన ప్రాజెక్ట్ లో ధర ఏంతంటే.. 4లక్షల విలువ చేసే 605 గజాల ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ ను కేవలం 3లక్షల కే అందిస్తోంది, అయితే ఈ ఆఫర్ ఆగష్టు 21 ఆదివారం ఒక్క రోజు మాత్రమే నీమ్స్ బోరో మార్కెటింగ్ డైరెక్టర్ జివి రమణారెడ్డి వివరించారు.

ల్యాండ్ అప్రిషియేషన్ విషయానికి వస్తే ఈ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సమీపంలో నారాయణఖేడ్ కు దగ్గలో 13 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక నిమ్జ్ కారిడార్ నెలకొని ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చంటున్నారు. నీమ్స్ బోరో సంస్థలో మీరు పెట్టిన పెట్టుబడిని సురక్షితంగా ఉంచడమేకాకుండా 10 ఇంతలు రెట్టింపు చేయటానికి ఎల్లవేళలా కృషి చేస్తుంది.

605గజాల ప్లాట్ లో 30 శ్రీ గంధం మొక్కలు, 20 మలబార్ నీమ్ మొక్కలు, 40 పండ్ల మొక్కలు మరియు మహాగని మొక్కలు నాటి పెద్ద చేస్తారు. ఈ మొక్కల సంరక్షణలో 12 సంవత్సరాల పాటు ఉచిత మైంటెనెన్సు సంస్థ చేపడుతుందన్నారు. 30 ఫీట్, 40ఫీట్ రోడ్లతో, సీసీ కెమెరాలు, డ్రిప్ ఇరిగేషన్, బోర్ వెల్, ఎలెక్టికల్ ట్రాన్సఫార్మర్ వంటి సౌకర్యాలతో మొక్కల పెంపకం ఉంటందన్నారు. సిర్గాపూర్ వద్ద 100 ఎకరాల మెగా ఫార్మ్ లాండ్ ప్రాజెక్ట్ లాంచ్ సందర్భంగా నీమ్స్ బోరో మార్కెటింగ్ డైరెక్టర్ జివి రమణారెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మీడియాకు తెలిపారు…

video-   

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు మరియు రైతుబీమా పథకాల వర్తింపు సహా ఎన్నో లాభాలు మీకోసం అందించబడతాయని వివరించారు, ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లో 4లక్షల విలువ చేసే 605 గజాల ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ ను కేవలం 3లక్షల కే అందిస్తున్నారు, అయితే ఈ ఆఫర్ ఆగష్టు 21 ఆదివారం ఒక్క రోజు మాత్రమే
. మరేందుకు ఆలస్యం తక్షణమే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, ఉచిత సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి నీమ్స్ బోరో మార్కెటింగ్ డైరెక్టర్ జివి రమణారెడ్డి. ఫోన్ – 98482 88099