మహిళలకు బిగ్ షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

0
114

మహిళలకు షాక్. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1080 పెరిగి రూ. 51,050 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 46,800 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా ధరలు కూడా భారీగా పెరిగి పోయాయి. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 67,400 కు చేరింది.