Home BUSINESS పసిడి పరుగులకు బ్రేక్..భారీగా తగ్గిన ధరలు

పసిడి పరుగులకు బ్రేక్..భారీగా తగ్గిన ధరలు

0
198

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్ నగరంలో నేటి బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 51,270 గా కొనసాగుతుంది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 47,000 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు విషయానికొస్తే..కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 60,000 గా నమోదు అవుతుంది.