మగువలకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం ధరలు

0
36

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 530 గా నమోదు కాగా… అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 150 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 64,800గా నమోదు అయింది.