Home BUSINESS మగువలకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు

మగువలకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు

0
220

బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 150 తగ్గి ప్రస్తుతం రూ. 53,200 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.360 తగ్గి ప్రస్తుతం రూ.57,000 వద్ద ఉంది.

పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల పసిడి ధర రూ.53,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది.