Home BUSINESS మగువలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

మగువలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

0
198

మగువలకు గుడ్ న్యూస్..అలంకరణకు మహిళలు అత్యదిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 51,230 గా నమోదు కాగా…అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 47, 000 గా ప‌లుకుతుంది.

వెండి ధరలు ఇలా..

ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర.. రూ. 400 తగ్గి రూ. 60,700 గా నమోదు అయింది.