పసిడి ప్రియులకి గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

0
108

పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధర క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గడం ఆనందపడే విషయముగానే పరిగణించవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.80 తగ్గి.. ప్రస్తుతం రూ.52,550 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

పది గ్రాముల బంగారం ధర రూ.52,550 గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల పసిడి ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.