పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌..స్థిరంగా బంగారం ధరలు..ఏపీ, తెలంగాణలో ఇలా..

0
131

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.48,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,530 పలుకుతోంది

విజయవాడ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది.

ఇక మంగళవారం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.64,800గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది.