మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

Good news for women..reduced gold prices

0
77

బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గి రూ. 52,360 గా నమోదు కాగా… అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 48, 000 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. దీంతో కేజీ వెండి ధర. రూ. 1400 తగ్గి రూ. 63, 400గా నమోదు అయింది.