మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం,వెండి ధర..నేటి రేట్లు ఇవే..

0
171

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కాలంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.320 తగ్గి రూ.51,900గా ఉంది.

కేజీ వెండి ధర రూ.540 తగ్గి 57,530గా ఉంది.