Home హెల్త్ Covid 19: ప్రజలకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరిగిన కొత్త కేసులు..ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే??

Covid 19: ప్రజలకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరిగిన కొత్త కేసులు..ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే??

0
210

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..5,108 మంది కరోనా బారిన పడ్డారు. కాగా నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.