మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

0
45

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 156 తగ్గి రూ. 51, 054 గా నమోదు కాగా…అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 రూ. 46, 800 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు ఇలా..కేజీ వెండి ధర రూ. 500 తగ్గి..రూ. 62,500గా నమోదు అయింది.