మహిళలకు గుడ్ న్యూస్..స్థిరంగా ధరలు..నేటి బంగారం రేట్లు ఇవే..

0
45

నిత్యం బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భారత్ లో వ్యాపారాలు సాగుతాయి. ఎందుకంటే మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా  పలుకుతోంది.
అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలుగా నమోదవుతోంది.

అయితే వెండి ధరలు మాత్రం వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.60,400గా పలుకుతోంది.