మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

0
38

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న ధరలు తాజాగా తగ్గుముఖం పట్టింది.

గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 మేర పెరిగింది.

దేశీయంగా కిలో వెండి ధర రూ.58,700 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,650 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,700గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.58,700గా ఉంది.