వినాయక చవితికి జియో స్మార్ట్ ఫోన్ – ఫీచర్లు ఇవే 

Jio smartphone released on Vinayaka Chavithi -These are the Special Features.

0
110
రిలయన్స్ జియో దేశంలో సంచలనం అని చెప్పాలి. జియో రాకతో భారత టెలికాం రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
రిలయన్స్ జియో అతి తక్కువ ధరకు  స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. దీని పేరు జియో ఫోన్ నెక్ట్స్.
జియో  ఫీచర్ ఫోన్ ఇప్పటికే తీసుకువచ్చిన  రిలయన్స్, ఇక తాజాగా స్మార్ట్ ఫోన్ ని  మార్కెట్ లోకి  తీసుకువస్తోంది.
సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
సెప్టెంబరు 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇక టెక్ నిపుణులు ఈ ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నారు. చాలా రివ్యూలు వస్తున్నాయి. ఇది ఎలా ఉండబోతోంది అనేది చెప్పుకుంటున్నారు.
  • దీని ఫీచర్లపై లుక్కేద్దాం
  • ఇది 4జీ టెక్నాలజీ ఫోన్
  • ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ను  ఉపయోగించారు
  • రియాలిటీ ఫిల్టర్స్  స్మార్ట్ కెమెరా  ఇందులో ఉంది
  • వాయిస్ అసిస్టెంట్
  • లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్
  • ఆటోమేటిక్ టెక్ట్స్ రీడ్అలౌడ్
 ఇలా చాలా ఫీచర్లు ఉన్నాయి.
అయితే ఈ ఫోన్ రేటు ఎంత ఉంటుంది అనేది కంపెనీ  చెప్పలేదు. వెయిట్ చేయాల్సిందే వినాయక చవితి వరకూ.