జూలై నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయవో తెలుసుకోండి

July Month Bank Holidays List

0
36

బ్యాంకులకి ఎక్కువగా వెళ్లి లావాదేవీలు చేసే వారు ఒకటో తేదీ వచ్చింది అంటే ఎన్ని రోజులు బ్యాంకులకి సెలవులు అని తెలుసుకుంటారు, దాని బట్టీ బ్యాంకు పనులకి ప్లాన్ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు అయితే రేపు సెలవు అయితే రెండు రోజుల ముందు ఈ బ్యాంకు వర్క్ పూర్తి చేస్తారు. అందుకే ప్రతీ ఒక్కరు ముందే బ్యాంకుల లీవ్ లు తెలుసుకోవడం బెటర్ .

2021 జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. బ్యాంకులు అన్నీ పూర్తి స్ధాయిలో ఇప్పుడు పని చేస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేయడంతో బ్యాంకుల సమయంలో అవి వర్క్ చేస్తున్నాయి. ప్రతీ నెల నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులు పనిచేయవు. మరి జూలై నెలలో బ్యాంకుల సెలవులు ఎప్పుడు అనేది తెలుసుకుందాం.

జులై 4 – ఆదివారం
జూలై 10 – రెండో శనివారం జూలై 11 – ఆదివారం
జూలై 18 – ఆదివారం
జూలై 24 – నాలుగో శనివారం జూలై 25 – ఆదివారం
జూలై 12 – కాంగ్
జూలై 13 – భాను జయంతి జూలై 14 – దృక్పశేచి
జూలై 16 – హరేల
జూలై 17 – యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
జూలై 19 – గురు రింపోచి తుంగ్ కార్ శేచి
జూలై 20 – బక్రీద్
జూలై 31 – కేర్ పూజ