ORR వద్ద ప్రాపర్టీ కొనడం మిస్ అయ్యారా? RRR వద్ద కొనండి !

వన్ ఇన్ర్ఫా గ్రూప్ వారు త్రిబుల్ ఆర్ క్యాప్టల్ ARK (RRR Captial ARK) పేరుతో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ ను లాంచ్

0
49

వన్ ఇన్ర్ఫా గ్రూప్

మీరు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇన్వెస్ట్ చేయడం మిస్ అయ్యారా? అయితే బాధపడాల్సిన పనిలేదు.. ఇప్పుడు తెలంగాణకు మరో మణిహారంగా రూపుదిద్దుకుంటున్న రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం మిస్ అవకండి. ఈ సదవకాశం మీకందిస్తోంది.. వన్ ఇన్ర్ఫా గ్రూప్. రేట్లు పెరగకముందే మీరు ప్లాట్ కొనుక్కోండి. అనతికాలంలోనే మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోండి. ఇది వందకు వందశాతం నిజం.వన్ ఇన్ర్ఫా గ్రూప్ వారు త్రిబుల్ ఆర్ క్యాప్టల్ ARK (RRR Captial ARK) పేరుతో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ ను లాంచ్ చేశారు. ప్రస్తుతం సేల్స్ జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కు అతి దగ్గర్లో అంటే త్రిబుల్ ఆర్ కు లోపలిభాగంలోనే ఈ వెంచర్ నెలకొల్పబడింది. అంతేకాదు హైదరాబాద్ బెంగుళూరు హైవేకు రెండో బిట్ మన వెంచర్.

ప్రముఖ మూన్ రే ఫార్మా (moon ray pharma Collage) కాలేజ్ ను ఆనుకుని షాద్ నగర్ టోల్ గేట్ కు సమీపంలో డిటిసిపి అప్రూవల్స్ కలిగి 80 శాతంపైగా డెవలప్ మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న వెంచర్ మనది. కమర్షియల్ లొకేషన్ లో ఉండడంతో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న లేఅవుట్. మీరు పెట్టిన పెట్టుబడి కచ్చితంగా రెట్టింపు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చుట్టు పక్కల ఉంటే రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ ల కంటే మన వెంచర్ లో ధర తక్కువే. ఆసక్తి ఉన్న కస్టమర్లు సైట్ విజిట్ చేయండి… మేము చెప్పినట్లు లేకపోతే వేరేచోట కొనుక్కోండి.

ఆలస్యం చేస్తే పెరిగిపోతున్న ల్యాండ్ రేట్స్ దృష్ట్యా సమీప భవిష్యత్తులో మీరు ఇదే లొకేషన్ లో రెండు రెట్లు అధికంగా చెల్లించి ప్లాట్ కొనాల్సి ఉంటుంది. ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రాక్ రికార్డ్.

ప్రాజెక్ట్ హైలైట్స్ :
డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్
రెడీ టు రిజిస్ట్రేషన్
80 పర్సెంట్ డెవలప్ మెంట్ వర్క్స్ కంప్లీట్.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్
ఎలక్ర్టికల్ లైన్స్ విత్ పోల్స్
చిల్డ్రన్స్ ప్లే ఏరియా
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్
వెంచర్ చుట్టు కంపౌండ్ వాల్
ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్
ఎవెన్యూ ప్లాంటేషన్
40 ఫీట్, 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్

లొకేషన్ హైలైట్స్ :
జస్ట్ బిసైడ్ హైదరాబాద్ బెంగుళూరు 6 లైన్ నేషనల్ హైవే 44
జస్ట్ బిసైడ్ మూన్ రే ఫార్మసీ కాలేజ్
ఇన్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ వెరీ క్లోజ్
జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు షాద్ నగర్ టోల్ గేట్
వెరీ నియర్ టు షాద్ నగర్ మున్సిపాలిటీ
సరౌండెడ్ బై మెనీ రెసిడెన్సియల్ వెంచర్స్

చివరగా ఒక్కమాట… ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తున్నది… కార్పొరేట్ కంపెనీలు షాద్ నగర్ వైపు చూస్తున్నాయనడానికి సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ 276 కోట్లతో షాద్ నగర్ దగ్గర భూసేకరణ చేపట్టింది… ఇదొక చక్కని ఉదాహరణ.

మరి ఇంకందుకు ఆలస్యం… మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం తక్షణమే సంప్రదించండి… బెల్లపుకొండ బాలాజి, ఫోన్ నెంబర్ 98485 55155.