ఫ్లాష్: మళ్లీ పెరిగిన చములు ధరలు- ​లీటర్​ పెట్రోల్ ఎంతంటే?

Rising oil prices again

0
44

దిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.99కి.. డీజిల్‌ ధర రూ.98.39కి పెరిగింది. ఇక ఏపీలో డీజిల్‌ ధర రూ.100 దాటింది. గుంటూరులో లీటర్‌ డీజిల్‌ రూ.100.02కి చేరింది. పెట్రోల్‌ రూ.108.16గా ఉంది. పెరిగిన ధరలతో సామాన్యులు బండితో రోడ్డెక్కే పరిస్థితి కనపడడం లేదు.