పసిడి ప్రియులకు షాక్..పెరిగిన బంగారం ధరలు

0
123

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. తాజాగా బంగారం ధరలు పెరిగాయి.

ఈ రోజు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.55,400 లుగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980లుగా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 గా కొనసాగుతోంది.