పసిడి ప్రియులకు షాక్- పెరిగిన బంగారం ధర

0
96

రష్యా – ఉక్రెయిన్ యుద్దం ప్రభావం పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. గ‌త రెండు రోజుల పాటు కొనుగోలుదారుల‌కు అనుకూలంగా ఉన్న బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ షాక్ ఇస్తున్నాయి.  మ‌రోసారి నేడు బంగారం ధ‌ర‌లు పెరిగాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48 వేల 400గా ఉంది.

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 800గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 400గా ఉంది.

ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 800గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 400గా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 800గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 400గా ఉంది.

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 800గా ఉంది.

వెండి ధరలు ఇలా..

బంగారంతో పాటు వెండి రేటు కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి రేటు రూ.747గా ఉంది. నిన్నటితో పోల్చితే తులంపై రూ.1 పెరిగింది.