మహిళలకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి రేట్లు..తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

0
44

బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు  పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భారత్ లో వ్యాపారాలు సాగుతాయి. ఎందుకంటే మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

హైద్రాబాద్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650కి చేరుకుంది.

24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా నమోదైంది.

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ.700 పెరిగి రూ.59,500గా నమోదు అయింది.

ఏపీలో ఇలా..

విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650కి చేరుకుంది.

24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా నమోదైంది.

విజయవాడ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ.700 పెరిగి రూ.59,500గా నమోదు అయింది.