స్వల్పంగా పెరిగిన పసిడి ధర..ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

0
87

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో శుక్రవారం ప్రస్తుత పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగి..రూ.48,340 వద్ద కొనసాగుతోంది. ఇక ఈరోజు వెండి ధ‌ర పెర‌గ‌లేదు త‌గ్గ‌లేదు. నిన్న‌టి రేటుకి వెండి ధ‌ర ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.62,570గా ఉంది.