స్థిరంగా బంగారం ధర..ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..

0
36

బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భారత్ లో వ్యాపారాలు సాగుతాయి. ఎందుకంటే మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల ప్రస్తుతం రూ.52,330గా ఉంది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.56,188గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.52,330గా ఉంది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.56,188గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.52,330గా ఉంది.  కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.56,188గా ఉంది.