జియో వన్ ఇయర్ ప్లాన్ అదిరిపోయింది – మీరు చూడండి

The Jio One Year Plan has been scrapped

0
91
Jio

జియో వచ్చిన తర్వాత చాలా మందికి డేటా అత్యంత చవకగానే దొరుకుతోంది. చాలా టెలికం కంపెనీలు వాటి ప్యాకేజ్ ధరలు తగ్గించారు. మార్కెట్లో జియో గట్టి పోటీ ఇచ్చింది. నెలకి వన్ జీబీ వాడేవారు కూడా ఇప్పుడు రోజుకి వన్ జీబీ వాడుతున్నారు. అంత తక్కువ ధరకు డేటాని ప్రజలకు అందిస్తూ దూసుకుపోతోంది జియో.

తాజాగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
మరి ప్లాన్ వివరాలు చూద్దాం.

ఏడాదిపాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు
రోజు మీరు 3 జీబీ డేటా వాడుకోవచ్చు ఇలా ఏడాది పొందవచ్చు
ఈ ప్లాన్ కోసం రూ.3,499 పే చెయ్యాలి
వాయిస్ కాలింగ్ పై ఎలాంటి పరిమితులు లేవు.
రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు ఫ్రీ.
ఇక మీరు ఓటీటీ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది పాటు ఫ్రీ
జియో టీవీ
జియో సినిమా
జియో క్లౌడ్
జియో సెక్యూరిటీ
జియో న్యూస్ మీకు ఈ ప్లాన్ లో లభిస్తాయి.