వరల్డ్ లో టాప్ 10 ఐటీ కంపెనీలు ఇవే

These are the top 10 IT companies in the world

0
77

ఈ ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీతో ముందుకు నడుస్తోంది. ప్రతీది స్మార్ట్ ఫోన్ తోనే మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో మైండ్ వర్క్ చాలా పెరిగింది. ఇక ఈ నవీన యుగంలో టెక్నాలజీ రారాజు అనే చెప్పాలి. అయితే ప్రపంచంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మరి టెక్నాలజీలో టాప్ 10 కంపెనీలు ఏమిటి? ఆ కంపెనీకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. ఇవన్నీ చూసి ఈ కంపెనీల జాబితా విడుదల చేస్తారు.

మరి ఆ 10 కంపెనీలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

01. ఆపిల్

02. మైక్రో సాఫ్ట్

03. అమెజాన్

04. ఆల్ఫాబెట్ గూగుల్ కంపెనీ

05.Tencent

06.. ఫేస్ బుక్

07. అలీబాబా

08..Taiwan Semiconductor Manufacturing Company,

09..టెస్లా

10..శాంసంగ్