తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో కలకలం రేగింది. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బిజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతంలో సోమవారం జరిగిన హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బెల్లపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ తెలిపిన వివరాల...
హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిమ్లా జిల్లాలోని కుప్వి ప్రాంతంలో జరిగింది....
తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి రాజాపేట మండలం బూర్గుపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బూర్గుపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఉరేసుకొన్నారు. వారి మృతితో ఇరువురి కుటుంబాల్లో కొండంత...
ప్రముఖ అమెరికన్ కమెడియన్ బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో అతడు విగతజీవిగా కనిపించాడు. అతనిది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి రూ.47.55 లక్షల విలువైన 970 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం పేస్ట్...
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-నాగార్జున సాగర్...
అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 9 మంది చిన్నారులు సహా 19 మంది చనిపోయారు. అగ్ని ప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు....
తెలంగాణలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించినందుకు ఓ యువతిని హత్య చేశాడు ప్రేమోన్మాది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..మన్నెంపల్లికి చెందిన వరలక్ష్మి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...