ఫ్లాష్- అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం..9 మంది చిన్నారులతో సహా 19 మంది మృతి

0
50
Kabul

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 9 మంది చిన్నారులు సహా 19 మంది చనిపోయారు. అగ్ని ప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కనీసం 63 మంది గాయపడినట్లు తెలుస్తుంది.