సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. ఈ పెళ్లి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో జరిగింది. టుండ్ల బ్లాక్ పరిధిలో సీఎం...
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. తండ్రితో బయటకు వెళ్తున్నామని చిన్నారులు కూడా సంతోషంతో ఉన్నారు.
సజావుగా వెళ్తున్న...
ఉత్తర హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. కేప్-హైతియన్లో పెట్రోల్ తీసుకెళుతున్న ఓ ట్యాంకర్ పేలి ఏకంగా 50 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ఈ ఘటనకు...
మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఘోరం జరిగింది. తన ఇంట్లో పని చేసే బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని. బాధితురాలి తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి బాలిక జీవిస్తోంది. ఓ...
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా..మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ...
తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో గల ఎస్‌బీఐ బ్రాంచిలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం బుధవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.
బ్యాంకు వెనుకవైపు తాళాలు...
ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రావత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రావత్.. తలిసైన్ నుంచి డెహ్రాదూన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు...
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల దళిత బాలికపై ఆమె తండ్రి స్నేహితులిద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...