కారు బోల్తా..రాష్ట్ర మంత్రికి గాయాలు

Car overturns, Minister of State injured

0
37

ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రావత్​కు స్వల్ప గాయాలయ్యాయి. రావత్.. తలిసైన్​ నుంచి డెహ్రాదూన్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.