అమెరికా దేశంలోని అత్యున్నత ఆరోగ్య పరిశోధన, నిధుల సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త జే భట్టాచార్యను(Jay Bhattacharya) US సెనేట్ ధృవీకరించింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్...
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో పలువురు నటులు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిలో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె తనపై దాఖలు చేసిన కేసును క్వాష్...
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. పెద్దపల్లి(Peddapalli) జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ అనే 25...
హైదారాబాద్ లో ఫేమస్ హోటల్స్ లో 'సుబ్బయ్య గారి హోటల్(Subbayya Gari Hotel) ఒకటి. ఏపీ కాకినాడలో బాగా పాపులర్ అయిన ఈ హోటల్ హైదరాబాద్ లో చాలా చోట్ల తమ బ్రాంచెస్...
తెలుగు ప్రశ్నపత్రం స్థానంలో హిందీ ప్రశ్నపత్రాన్ని పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, కస్టోడియన్ అధికారిని సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య...
Gold Rate | ఈ వేసవిలో కేవలం ఎండలే కాదు ధరల చార్టులలో బంగారం కూడా పైకి దూసుకుపోతోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల...
Betting Apps | దేశంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడంలో గణనీయమైన మెరుగుదల ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. 2024లో...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...