మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన నటి. ఈ హీరోయిన్ గురించి ఈ తరం కుర్రోళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు అందుకు 25 ఏళ్ల కిందటే విదేశాలకు వెళ్లిపోవడం...
Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ 2లో ఉన్న సంధ్య థియేటర్‌కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట...
మంచు ఫ్యామిలీ మరోసారి రోడ్డు ఎక్కింది. ఈసారి తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు. నటుడు మోహన్ బాబు (Mohan Babu) చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu...
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆయన విశేష సేవలందిస్తున్న క్రమంలోనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC) ఛైర్మన్‌గా ఆయనను నియమించింది....
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్(Abhishek Bachchan), ఐశ్యవర్యరాయ్(Aishwarya Rai) విడాకులు తీసుకోనున్నారు. ఇప్పటికే లాయర్లను కూడా సంప్రదించారు అని కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అయితే ఈ వార్తలు మరో అడుగు...
పుష్ప 2(Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అల్లు అర్జున్(Allu Arjun) అక్కడకు రావడం వల్లే తన భార్య మరణించిందని, తన...
అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన(Rashmika) జంటగా నటించిన సినిమా ‘Pushpa 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు నిర్వహించారు. కాగా హైదరాబాద్ ఎక్స్...
బెనిఫిట్ షోల(Premiere Shows)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యథియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రెండు ప్రాణాలు పోవడంతో ఈ...
Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....
Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...