మూవీస్

Keerthy Suresh | కీర్తి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..

కీర్తి సురేష్(Keerthy Suresh) తన జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ తన ప్రియుడు తట్టిల్ ఆంటోనీ(Thattil Antony)తో గుట్టుచప్పుడు కాకుండా ప్రమాయణం నడిపిన మహానటి.. ఈ నెలలో పెళ్ళి పీటలెక్కడానికి...

Mokshagna | ‘మోక్షజ్ఞ’ను లాంచ్ చేసే డైరెక్టర్ ఎవరో తెలుసా..!

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) లాంచ్ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాగా మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలయ్య బాబు.. కథలు వింటున్నాడని, డైరెక్టర్‌ని వెతుకుతున్నాడని కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి....

Pushpa 2 | పుష్ప-2 రిలీజ్‌లో అపశృతి.. ఒకరు మృతి

అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ‘పుష్ప-2(Pushpa 2)’ రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిశాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆర్‌టీ ఎక్స్ రోడ్స్ దగ్గర...
- Advertisement -

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు, సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఏడడుగులూ నడిచారు. రాత్రి 8:13 గంటల శుభముహూర్తాన వీరి వివాహం...

Chaitanya Sobhita | రాత్రి 1 గంట వరకు కొనసాగనున్న చైతన్య వివాహ సంబరాలు

Chaitanya Sobhita | నాగచైతన్య, శోభిత దూళిపాళ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరు వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు....

Naga Chaitanya | సాంప్రదాయబద్దంగా నాగచైతన్య-శోభిత వివాహం..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. వారి వివాహ వేడుక అన్నపూర్ణ స్టోడియోస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. టెంపుల్ థీమ్ సెటప్‌తో వారి...
- Advertisement -

Amaran OTT | ‘అమరన్ ఓటీటీ రిలీజ్ ఆపేయండి’.. కోర్టెకెక్కిన విద్యార్థి

శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘అమరన్’ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఓటీటీ(Amaran OTT) రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపేయాలంటూ ఓ...

Pushpa 2 | హైకోర్టులో ‘పుష్ప-2’కు లైన్ క్లియర్..

పుష్ప-2(Pushpa 2) సినిమా టికెట్ ధరల పెంపుపై సతీష్ అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. పెరిగిన టికెట్ ధరల కారణంగా సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ...

Latest news

‘ఆకాశంలో ఒక తార’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ అంటే..!

Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....

ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

Alltimereport, Desk : తమన్నా(Tamannaah Bhatia), సిద్దార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తున్న ‘ది వన్2(The Vvaan 2)’ ప్రోమో రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా ఈ...

సోనియా భయపడటం నేను చూడలేదు: రాహుల్..

Alltimereport, Desk:  తన తల్లి సోనియా గాంధీ భయపటం, వెనకడుగు వేయడం తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul...

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక పోస్ట్‌లలో ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ...

Must read

‘ఆకాశంలో ఒక తార’ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ అంటే..!

Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా...

ది వన్ 2 ప్ ప్రోమోకు విమర్శల సెగ!

Alltimereport, Desk : తమన్నా(Tamannaah Bhatia), సిద్దార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తున్న...