దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి చేరుకుంటోంది. గడిచిన నాలుగేళ్లలో రెండింతలు పెరిగిన...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 77,606.43 స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది....
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకి(Kunal Kamra) ముంబై పోలీసులు రెండవ నోటీసు జారీ చేశారు. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనుచిత...
Araku Coffee Stalls | సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ సువాసన వెదజల్లనుంది. పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాళ్లు తెరవడానికి ముహూర్తం ఖరారైంది. లోక్‌సభ స్పీకర్ ఓం...
Betting Apps | దేశంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడంలో గణనీయమైన మెరుగుదల ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. 2024లో...
Aadhaar Voter Card | దేశంలో ఓటర్ల సంఖ్య, ఓటింగ్ ప్రక్రియపై ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కొన్నాళ్లపాటు ట్విట్టర్ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్(Truth Social)’ను ప్రారంభించారు. తాజాగా భారత ప్రధాని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...