బాబును భయపెడుతున్న రామ్ మాధవ్.. పవన్ తో సహా ?

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తమవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నది. ఇప్పటికే టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు...

త్వరలో చంద్రబాబు పరామర్శ యాత్ర: సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య ఆరోపించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో టీడీపీ స్ట్రాటజీ...

టీడీపీకి దూరమవుతున్న జేసి బ్రదర్స్!!

జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారు ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరకపోయినా ప్రస్తుతానికైతే టీడీపీకి దూరం పాటించాలని...

కాంగ్రెస్ నేతల బుర్రలకు బూజు పట్టింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్

భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్...

రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ‘రుణమాఫీ’ ప్రస్తావనే లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు...

మా కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదు: చంద్రబాబునాయుడు

గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి పనులు చేస్తామని వైసీపీ చెప్పిందని, ఆ పనులు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని...

విజయసాయిరెడ్డిపై దివ్యవాణి ఫైర్

కొట్టేయడంలో మీరు పీహెచ్‌డీ చేశారంటూ టీడీపీ నాయకురాలు దివ్యవాణి, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజావేదికను హెరిటేజ్ సొమ్ముతో కట్టారా? అన్న విజయసాయి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు....

నీరవ్ మోదీకి భారీ షాక్.. 4 స్విస్ బ్యాంక్ ఖాతాలు సీజ్.. 280 కోట్లు స్వాధీనం!

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,000 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి స్విట్జర్లాండ్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా నీరవ్ మోదీతో పాటు ఆయన సోదరి పూర్వీ...

ఇది ట్రైలర్ మాత్రమే.. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తాం: లక్ష్మణ్

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు నేతలు కాసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం...

ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చినవాళ్లు ఏమనుకున్నారో నువ్వు సరిగా విన్నట్టు లేవు

ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు...