మొన్నటి వరకు తెలంగాణను చలి వణికించగా..తాజాగా ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు...
తెలంగాణలో టెట్ నిర్వహణపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని...
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతానికి బాగానే...
తెలంగాణ మందుబాబులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపథ్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనితో...
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో 95...
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే రష్యా దాడులు పశ్చిమ ఉక్రెయిన్‌కు విస్తరించాయి. తాజాగా పొలాండ్ సరిహద్దుల్లో...
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కు బానిసైన యువత తల్లి, చెల్లి అనే భేధం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని అన్నారు....
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...