దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై సీనియర్ ప్లేయర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీమిండియా ఫాలో అవుతున్న బ్యాటింగ్ ఆర్డర్‌తో బ్యాటర్...
డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో సంజు శాంసన్(Sanju Samson) వీరవిహారం చేశాడు. ఆడతాడో ఆడడో.. ఆడితే ఏమాత్రం ఆడతాడో అని అనుకుంటున్న అభిమానుల అనుమానాలను పటాపంచలు చేశాడు సంజు. ఈ టీ20లో...
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) స్టార్ ప్లేయర్, ఆలౌండర్ మహ్మద్ నబీ(Mohammad Nabi) తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన వన్డే కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు ముహూర్తం కూడా...
టీ20 సిరీస్ కోసం టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో నాలుగు టీ20 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, టీమిండియా తలపడనున్నాయి. నవంబర్ 8న డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు కోహ్లీ(Virat Kohli) 36వ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. ప్రముఖులు, అభిమానులు, సెలబ్రిటీల నుంచి కూడా కోహ్లీ విషెస్...
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈరోజు తన 36వ పుట్టినరోజున జరుపుకుంటున్నాడు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా దేశ్యాప్తంగా అతడి అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని...
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ భారత జట్టును తలెత్తుకోలేకుండా చేస్తోంది. సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో దాదాపు 12 ఏళ్లుగా పరాజయం అంటే ఏంటో తెలియని జట్టుగా సాగుతున్న టీమిండియా అత్యంత...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...