రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్(TS Engineering Counselling) ప్రక్రియ ముగిసింది. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. దీంతో భారీగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యాసంవత్సరంలో 16,296 సీట్లు...
రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు...
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమర్పించారని రుజువవ్వడంతో తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల(Gadwal) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy)పై తెలంగాణ హైకోర్టు గురువారం అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్...
తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు చెప్పింది. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నేత, డీకే అరుణ(DK Aruna)ను ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు...
అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్(Rekha Naik) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు...
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సీటు రాని సీనియర్లు అలకబూనారు. ఏ క్షణంలోనైనా బాంబ్ పేల్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అధిష్టానం అలర్ట్ అయింది. సీనియర్లను బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టింది. పాలేరు నియోజకవర్గం...
తమను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల నుంచి సమ్మె చేపడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ఔట్ సోర్స్ కార్మికులు మంగళవారం తమ ఆందోళనలను మరింత ఉద్దృతం చేశారు. ఉదయం ఎల్బీనగర్, కాప్రా,...
మంత్రివర్గ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy)ని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సమయం ఇవ్వాలంటూ రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం రిక్వెస్టు పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం ఉందనే...
Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...
భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని బొరుసియా డార్ట్‌మండ్ మాజీ ఆటగాడు మార్సెల్ ష్మెల్జర్ సూచించారు. 2031 అండర్-17 ప్రపంచకప్‌ను...
ఐపీఎల్ 2027 వేలానికి (IPL 2027 Auction) ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో కెప్టెన్సీ చిచ్చు మొదలైనట్లు కనిపిస్తోంది. జట్టు సారథి అక్షర్...
Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్సీ కష్టాలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోవడంతో.. ఎంఐ...