సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshmi Narayana) ప్రకటించిన కొత్త పార్టీపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం వెనుక...
హైదరాబాద్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) శీతాకాలబ విడిది ముగిసింది. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై...
బిగ్‌బాస్- సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)కు ఊరట దక్కింది. బెయిల్ పిటిషన్‌పై విచారించిన నాంపల్లి కోర్టు ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి...
తెలంగాణ(Telangana)లో వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం, టూవీలర్ చలాన్లకు 80...
సంక్రాంతి పండుగకు సొంతూరుకి వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లు(Special Trains) కేటాయించినట్లు దక్షిణ మధ్య అధికారులు తెలిపారు. ఈ నెల 28...
తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది....
Jagadish Reddy - Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌రంగం స్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం లెక్కల ప్రకారం.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...