గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..హైదరాబాద్‌లో రేట్లెలా ఉన్నాయి?

0
114

అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇదిలా ఉండగా..నిత్యం బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ మహా నగరంలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

నేడు హైదరాబాద్ మహా నగరంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.51,100గా మార్కెట్ లో కొనసాగుతుంది. ఇక వెండి ధరల విషయానికొస్తే..కేజీ వెండి ధర రూ.150‬ తగ్గి రూ.57,870గా పలుకుతుంది.