Breaking- వైమానిక దాడిలో 100 మంది ఖైదీలు దుర్మరణం

0
96
యెమెన్ లోని సాదా జైలుపై వైమానిక దాడి కలకలం రేపింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఖైదీలు మృతి చెందినట్టు సమాచారం. అలాగే మరికొంతమంది ఈ దాడిలో గాయపడినట్టు తెలుస్తుంది.