క్రైమ్ Flash: కాల్పుల కలకలం..11 మంది మృతి By Alltimereport - August 13, 2022 0 81 FacebookTwitterPinterestWhatsApp మాంటెనీగ్రో దేశంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల అనంతరం.. ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.