Flash: కొండచరియలు విరిగిపడి 13 మంది దుర్మరణం

0
96

నేపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడి 13 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.