క్రైమ్ ఫ్లాష్- బీహార్ లో కలకలం..కల్తీ మద్యం తాగి 17 మంది దుర్మరణం By Alltimereport - March 20, 2022 0 121 FacebookTwitterPinterestWhatsApp బీహార్ లోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 17 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.